top of page

సదరం నమోదు కు అవకాశం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 4, 2022
  • 1 min read

సదరం సర్టిఫికెట్లు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి తెలిపారు. మీ సేవా కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో 05-01-2022వ తేది నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి స్లాట్ ను విడుదల కానుంది. సదరం సర్టిఫికెటు అవసరమైన ప్రతి ఒక్కరూ తమకు వీలు ఉన్న తేది ల్లో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకుని వెళ్లాలని కోరారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page