ఘనంగా శ్రీ సుజయీంద్ర తీర్థుల ఆరాధనోత్సవం
- MD & CEO

- Feb 5, 2022
- 1 min read
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పూర్వ పీఠాధిపతులు అయినటువంటి శ్రీ సుజయీంద్ర తీర్థుల ఆరాధనోత్సవం ఘనంగా నిర్వహించినారు ఇందులో భాగంగానే పంచామృత అభిషేకాలు మరియు పీఠాధిపతుల చిత్రపటాన్ని బంగారు రథోత్సవం పై రాఘవేంద్ర స్వామి మఠం ప్రాకారంలో రథోత్సవం నిర్వహించారు ఈ ఆరాధనోత్సవం ఇతర రాష్ట్రాలు అయినటువంటి తమిళనాడు కర్ణాటక నుంచి భారీగా భక్తజనం కార్యక్రమంలో పాల్గొన్నారు.


















Comments