మంగళగిరి, విజయవాడ రహదారిపై రైల్వే నిర్వాసిత బాధితుల ధర్నా
- PRASANNA ANDHRA

- Jan 22, 2022
- 1 min read
తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ రహదారిపై రైల్వే నిర్వాసిత బాధితుల ధర్నా, ఇటీవల ఇళ్ల స్థలాలు ఖాళీ చేయాలంటూ రైల్వే అధికారులు నోటీసుల జారీ, రైల్వే స్థలాల పై స్పష్టమైన హామీ ఇవ్వాలని రహదారి దిగ్బంధం చేసిన బాధితులు, అధికారులు ఖచ్చితమైన హామీ ఇచ్చే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదు అంటూ నిరసన, ఘటనా స్థలానికి చేరుకున్న పోలసులు, 4 కిలో మీటర్లు పొడవు భారీగా నిలిచిన ట్రాఫిక్, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వాహన దారులు, ప్రయాణికులు.








Comments