నూతన మండల రెవెన్యూ కార్యాలయం ప్రారంభోత్సవం
- PRASANNA ANDHRA

- Jan 17, 2022
- 1 min read
కడప జిల్లా, మైదుకూరు లో నూతనంగా నిర్మించిన మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డి చేతుల మీదుగా స్థానిక శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురాం రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు కృష్ణారెడ్డి, ఎమ్మెల్సి రమేష్ యాదవ్, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమం లో మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, జిల్లా వ్యవసాయ శాఖ చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు ఐదో వార్డ్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.















Comments