మల్లిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ,ఎమ్మెల్యే
- DORA SWAMY

- Dec 25, 2022
- 1 min read
మల్లిశెట్టి కుటుంబానికి ఎంపీ,ఎమ్మెల్యే పరామర్శ.

వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లిశెట్టి వెంకటరమణ తల్లి వెంకటమ్మ ఇటీవల మరణించిన నేపథ్యంలో రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి,మరియు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆదివారం మధ్యాహ్నం మల్లిశెట్టి వెంకటరమణ నివాసానికి వెళ్లి వెంకటమ్మ మరణానికి సంతాపం తెలియజేస్తూ.. వెంకటరమణను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులరెడ్డి, వైసిపి నాయకులు ఉమామహేశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ రాజు, ధ్వజారెడ్డి, సుధాకర్ రాజు, సాయి కిషోర్ రెడ్డి, లింగం లక్ష్మీకర్ తదితరులు పాల్గొన్నారు.








Comments