మదనపల్లె లో ఘోర రోడ్డు ప్రమాదం
- PRASANNA ANDHRA

- May 26, 2022
- 1 min read
అన్నమయ్య జిల్లా, మదనపల్లి లో కల్వర్టును కారు ఢీకొనగా అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, మరో ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని 150 మైలు వద్ద మోరీని ఢీకొని కల్వర్టకింద పడ్డ కారు. నిమ్మనపల్లె మండలం రెడ్డివారి పల్లి కి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తింపు. మృతదేహాలను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు .సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లె తాలూకా పోలీసులు. ప్రమాదం బుధవారం రాత్రి జరగడంతో గురువారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం.









Comments