మదనపల్లెలో దారుణ హత్య
- EDITOR

- Dec 27, 2022
- 1 min read
మదనపల్లెలో దారుణ హత్య

అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో దారుణ హత్య, వ్యక్తి కళ్లలో కారం చల్లి నరికి చంపిన దుండగులు. తల, మొండెం వేరు చేసిన ఆగంతకులు, బెంగుళూరు రోడ్, జవుకుపల్లి తోపు సమీపంలో జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








Comments