top of page

12 గంటలకు మాచర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 13, 2022
  • 1 min read

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నరసరావుపేట మీదగా మాచర్ల రాక, వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య నివాసానికి మాజీ ముఖ్యమంత్రి రాక. ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటలు నరసరావుపేట మీదగా మాచర్ల రానున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రాష్ట్ర అధ్యక్షుడు ఆచెన్న నాయుడు.

ree


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page