top of page

ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 28, 2022
  • 1 min read

ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి

ree

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శెట్టూరు మండలం ములకలేడులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సిలిండర్‌ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూడా కూలింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page