రెచ్చిపోయిన లారీ డ్రైవర్
- PRASANNA ANDHRA

- Apr 27, 2022
- 1 min read
కర్నూల్ జిల్లా, డోన్ టోల్ గేట్ ఓవర్ ఆక్సిషిన్ ఫీజు అడిగినందుకు రెచ్చిపోయిన లారీ డ్రైవర్ డోన్ అమకతాడు వద్ద టోల్ సిబ్బంది పై దూకుడు తో ఓ లారీ డ్రైవర్ చుక్కలు చూపించాడు. ఫీజు కట్టనంటూ బండిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, సిబ్బంది అడ్డుకున్నారు. తగ్గేదలా అని లారీ డ్రైవర్ బంపర్పై సిబ్బంది శ్రీనివాసులు నిలబడగా, డ్రైవర్ బండిని పోనిచ్చేశాడు. లారీని ఆపాలని సిబ్బంది వేడుకున్నా 10KM అలాగే పోనిచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు లారీని ఆపి.. అతడ్ని కాపాడారు.








Comments