top of page

రేపు విద్యుత్ లోక్ అదాలత్.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Nov 13, 2023
  • 1 min read

రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక.

" విద్యుత్ లోక్ అదాలత్"

--ఏ ఈ చలపతి.

ree

విద్యుత్ సమస్యల పరిష్కార నిమిత్తం రాజంపేట డివిజన్ ఆఫీస్ కేంద్రంగా రేపు అనగా 14వ తేదీ మంగళవారం ఉదయం 11:30 మొదలు 1:30 గంటల వరకు రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం ఉంటుందని చిట్వేలు విద్యుత్ ఏ ఈ జి వి చలపతి సోమవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. చిట్వేలి తో పాటు రాజంపేట డివిజన్ పరిధిలోని మండల ప్రజలందరూ ఈ విద్యుత్ ఆదాలత్ కార్యక్రమానికి హాజరై తమ విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఏ ఈ చలపతి వివరించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page