అక్రమ మద్యం స్వాధీనం
- PRASANNA ANDHRA

- Mar 8, 2022
- 1 min read
కడప, చిన్నచౌక్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉక్కాయపల్లె డంప్ యార్డ్ వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, పట్టుబడ్డ వ్యక్తి వీరబల్లి మండలానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం ఐటీఐ కూడలి వద్ద నివాసం ఉంటున్నట్లు విచారణలో వెల్లడి. ఇతని వద్ద నుండి7 ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. వివరాలు తెలిపిన చిన్నచౌక్ ఎస్సై అమర్ నాధ్ రెడ్డి.









Comments