చిరుత పులి మృతి
- PRASANNA ANDHRA

- Feb 9, 2022
- 1 min read
కడపజిల్లా, గువ్వలచెరువు ప్రధాన రహదారి పై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు, చిరుత పులికి సంవత్సరం వయస్సు ఉంటుందంటున్న స్థానికులు, పక్కన చెరువులో నీటి కోసం వెళ్తున్నట్లు భావిస్తున్న స్థానికులు. చిరుత సంచారం తో భయాందోళనకు గురవుతున్న ప్రజలు.









Comments