రణ రంగంగా మారిన తిరుపతి చెన్నై జాతీయ రహదారి
- PRASANNA ANDHRA

- Oct 23, 2022
- 1 min read
తిరుపతి
రణ రంగంగా మారిన తిరుపతి చెన్నై జాతీయ రహదారి.
వడమాలపేట మండలం టోల్ గేట్ వీరంగం సృష్టించిన తమిళనాడు లా విద్యార్థులు. టోల్ ప్లాజా వద్ద సుమారు నాలుగు కార్లాకు టోల్ కట్టమన్నందుకు సిబ్బందిపై దాడికి తెగిన తమిళనాడు లా విద్యార్థులు. సిబ్బందిపై దాడికి దిగడంతో స్థానిక చుట్టుపక్కల గ్రామస్తులు చేరుకొని లా విద్యార్థులకు దేహం శుద్ధి చేశారు. సమాచారం అందుకున్న వడమల పేట పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.









Comments