ల్యాప్ ట్యాప్ పేలి గాయాలపాలయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని
- PRASANNA ANDHRA

- Apr 18, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, ల్యాప్ ట్యాప్ పేలి గాయాలపాలయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వైనం. బద్వేల్ నియోజకవర్గం, మేకవారిపల్లి లో జరిగిన ఘటన.

యువతి ఒంటిపై తీవ్ర గాయాలు, నరాలు మొత్తం దెబ్బతిన్నట్టుగా సమాచారం. శరీరమంతా ఎక్కడ పట్టుకున్నా పెచ్చులూడుతున్నట్టుగా ఊడిపోతుందంటున్న స్థానికులు. హుటాహుటిన కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు.








Comments