top of page

ఏడుగురిని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 2, 2022
  • 1 min read

ఏడుగురిని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడీ


డబ్బున్న వారినే లక్ష్యంగా చేసుకుని మాయమాటలు చెప్పి ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది .

ree

ప.గో జిల్లా భీమవరం మం . పేకేరుకి చెందిన రోకళ్ల వెంకటలక్ష్మీ .. గుంటూరు , భీమవరం , విజయవాడ ప్రాంతాలకు చెందిన 7 గురిని మోసం చేసింది . 6 నెలల గర్భంతో బంగారం, డబ్బును తీసుకుని తనను వదిలి వెళ్లిపోయిందని బాధితుడు కొత్తకోట నాగేశ్వరరావు గుంటూరు, భీమవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page