top of page

మహిళా వాలంటీర్ చేతి వాటం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 3, 2022
  • 1 min read

ముసలోళ్ళు దగ్గర 1000/- రూపాయలు మింగేస్తున్నా వాలంటీర్. అధికారులకు ఇస్తానంటున్న వాలంటీర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75% ఇదే పరిస్థితి ఏర్పడింది. పెంచిన రూ.2500/- పెన్షన్ లో రూ.1000/- తీసుకొంటున్నారు. ఎందుకో? హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు పంచాయతీ మరవకొత్త సచివాలయ మహిళా ఉద్యోగి.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page