లేడీ డాన్ గంజాయి స్ముగ్లింగ్
- PRASANNA ANDHRA

- Feb 18, 2022
- 1 min read
కృష్ణాజిల్లా, గుడివాడ, బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా, గుడ్లవల్లేరుకు చెందిన హలీమున్నీసా బేగం అరెస్ట్. బ్యూటీషియన్ గా పని చేస్తూ చాటుమాటుగా గంజాయి విక్రయం. భర్తతో విడిపోయి సాదిక్ అనే ప్రియుడితో బ్యూటీషియన్ సహజీవనం. సాదిక్ ఇటీవల గంజాయి కేసులో అరెస్టయి విజయవాడ జైలుకి తరలింపు. హలీమున్నీసా నివాసంలో తనిఖీలు చెయ్యగ 550గ్రాముల గంజాయి స్వాధీనం కేసు నమోదు చేసిన గుడ్లవల్లేరు పోలీసులు.








Comments