అనారోగ్యంతో ఉన్న వైసిపి నాయకుడు రంగారెడ్డిని పరామర్శించిన కొరముట్ల
- DORA SWAMY

- Mar 29, 2022
- 1 min read
అనారోగ్యంతో బాధపడుతున్న పుల్లంపేట మండల వైయస్సార్ సిపి నాయకులు కసిరెడ్డి. రంగారెడ్డి ని ఈరోజు సాయంత్రం ఆయన స్వగృహం నందు ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు కలిసి పరామర్శించారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరారు. కుటుంబానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బి.కె మణి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.









Comments