జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం ను సన్మానించిన కొరముట్ల.
- DORA SWAMY

- May 23, 2022
- 1 min read
జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి ని సన్మానించిన కొరముట్ల.

నూతన అన్నమయ్య జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా నియమితులైన పంజo.సుకుమార్ రెడ్డి ని ఈరోజు ఉదయం రైల్వే కోడూరు లోని వైయస్సార్సిపి కార్యాలయం నందు ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రత్నమ్మ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ,మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, సుధాకర్ రాజు, ఎంపీటీసీలు జనార్ధన్ రాజు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.








Comments