స్పీకర్ తమ్మినేని కుమారుడు వివాహ రిసెప్షన్ కి హాజరైన కొరముట్ల.
- DORA SWAMY

- Aug 6, 2022
- 1 min read
స్పీకర్ తమ్మినేని కుమారుని వివాహా రిసెప్షన్ కి హాజరైన ప్రభుత్వ విప్ కోరముట్ల.

ఈరోజు రాత్రి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జరిగిన శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుని వివాహా రిసెప్షన్ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ తదితరులు పాల్గొన్నారు.








Comments