top of page

ఎల్.వి కుమార్తె నిశ్చితార్థం లో కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 15, 2022
  • 1 min read

--ఎల్.వి కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన కొరముట్ల, నాయుకులు.


ree

రైల్వే కోడూరు పరిధిలోని చిట్వేలు మండలం దేవమాచు పల్లి గ్రామానికి చెందిన వైసిపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి స్వగృహం నందు జరిగిన తన కుమార్తె నిశ్చితార్థానికి ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు హాజరై ఆశీర్వదించారు.


ree

ఇంకా వైసిపి సీనియర్ నాయకులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, నరసారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి,రవి,సురేంద్ర రెడ్డి తదితర నాయకులు నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page