కొత్తపల్లె పంచాయతీ పరిధిలో పల్లె పండుగ
- PRASANNA ANDHRA

- Oct 19, 2024
- 1 min read
కొత్తపల్లె పంచాయతీ పరిధిలో పల్లె పండుగ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం వారు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని గణేష్ నగర్ కాలనీ నందు 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారులు, సచివాలయ సిబ్బంది, గణేష్ నగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.









Comments