అజ్ఞాతంలో టిడిపి నేత
- PRASANNA ANDHRA

- Feb 19, 2022
- 1 min read
గుంటూరు.జిల్లా, సత్తెనపల్లి, అజ్ఞాతంలో టిడిపి నేత కోడెల.శివరాం, ఏ క్షణమైనా అరెస్టుకు రంగం సిద్ధం, సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్, కోడెల కార్యలయం దగ్గర పోలీసులు మోహరింపు. చంద్రన్న అశయ సాధన యాత్ర మొదలు పెట్టిన శివరాం, పాదయాత్రకు వెళ్లకుండా నాయకుల ముందస్తు అరెస్టులు, అనుమతి లేదంటున్న పోలీసులు. రాజుపాలెం నుండి దేవరంపాడు వేంటేశ్వస్వామి గుడి దగ్గరరికి పాదయాత్ర, దేవరంపాడు గుడి దగ్గర భోజన ఎర్పాట్లు అడ్డుకున్న పోలీసులు. కొండమోడు, పేరేచర్ల రోడ్డు విస్తరణ చేపట్టాలి, దేవరంపాడు ఆలయ అభివృద్ది పనులు చేయాలని డిమాండ్. ఎన్టీఆర్ భవన్ దగ్గర భారీ బందోబస్తు.








Comments