కొడాలి నాని కి కరోనా
- PRASANNA ANDHRA

- Jan 12, 2022
- 1 min read
రాష్ట్ర మంత్రి కొడాలి నాని కి కరోనా, హైదరాబాదులోని ఏ ఐ జి హాస్పిటల్ లో లో చేరిన కొడాలి నాని, కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు, టీడీపీ నేత వంగవీటి రాధాకు కరోనా, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వంగవీటి రాధా, హైదరాబాద్లోని ఏ.ఐ.జి. ఆసుపత్రిలో చేరిన వంగవీటి రాధ








Comments