ముక్కంటిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు జడ్జి B.వీరప్ప
- PRASANNA ANDHRA

- Jan 9, 2022
- 1 min read
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసిన కర్ణాటక హైకోర్టు జడ్జి వీరప్ప వీరికి ఆలయ కార్యనిర్వాహణ అధికారి పెద్దిరాజు ఆదేశాల మేరకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల గర్భాలయ నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా దక్షిణామూర్తి వద్ద ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ఆలయ ఏఈవో ధనపాల్, మోహన్ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్, సారధి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.









Comments