కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారు?
- EDITOR

- May 17, 2023
- 1 min read
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారు?


కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై కాసేపట్లో కాంగ్రెస్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. సిద్ధరామయ్య ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు, రేపు ఆయన బెంగుళూరులో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం, దీంతో గత నాలుగు రోజులుగా జరిగిన నాటకీయ పరిణామాలకు తెర పడినట్లు తెలుస్తోంది.










Comments