top of page

ఘనంగా చెవ్వు శ్రీనివాసులు రెడ్డి జన్మదిన వేడుకలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 10, 2024
  • 1 min read

ఘనంగా మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి జన్మదిన వేడుకలు.


రైల్వే కోడూరు వైసిపి పార్టీ కార్యాలయం లో

ree

చిట్వేలి వైసిపి మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. రైల్వే కోడూరు వైసిపి పార్టీ కార్యాలయంలోను చిట్వేలి ఎంపీడీవో ప్రాంగణంలో మరియు మండల పరిధిలోని పలు గ్రామాలలో వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ కేకులను కట్ చేసి మండల కన్వీనర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.


చిట్వేలి ఎంపీడీవో ప్రాంగణంలో

ree

వైసిపి పార్టీ కోసం ప్రజా సమస్యల కోసం ప్రతినిత్యం పాటుపడే తమ నాయకుడు నూరేళ్లు సంతోషంగా ఉండాలని రాజకీయంగా మరింతగా రాణించాలని వారు కోరారు.


ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొరముట్ల.శ్రీనివాసులు,స్కిల్ డెవలప్మెంట్ చేర్మెన్ అజయ్ రెడ్డి,ఎంపిపి ఉపాధ్యక్షులు ధ్వజారెడ్డి,వైసిపి సినియర్ నాయకులు గంగిరెడ్డి,వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి,టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు,ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయికిషోర్ రెడ్డి,ఎల్వి.మోహన్ రెడ్డి,మలిశెట్టి.వెంకటరమణ,మేకా జయరాం రెడ్డి, ఎం.కనకరాజు,లోకేష్,నారాయణ,ఎన్ ఆర్ తేజ, మో చర్ల నరసింహ,లింగం.లక్ష్మీకర్,శివారెడ్డి,ప్రభాకర్,నవీన్,భాస్కర్ రెడ్డి, హజరత్ రెడ్డి, పంట హరినాథ్, ఎంపీటీసీలు, సర్పంచులు,పార్టీనాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page