కరేడు గ్రామంలో పర్యటించిన కందుకూరు టీడీపీ ఇంచార్జ్ నాగేశ్వరరావు
- EDITOR

- Mar 11, 2022
- 1 min read
ఇటీవల కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గా నియమితులైన ఇంటూరి నాగేశ్వరరావు ఈరోజు ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో తొలిసారిగా పర్యటించారు. కరేడు గ్రామంలో పర్యటించిన కందుకూరు టీడీపీ ఇంచార్జ్ నాగేశ్వరరావు.
గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయవలసిందిగా కోరారు.














Comments