కనకమహాలక్ష్మి మహోత్సవంలో పాల్గొన్న రమణి కుమారి
- EDITOR

- Jun 27, 2024
- 1 min read

ప్రసన్న ఆంధ్ర, విశాఖపట్నం
మాధవధార సీతన్న గార్డెన్ లో శ్రీ శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు పండుగ మహోత్సవములో పాల్గొన్న వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు మరియు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి
విశాఖ ఉత్తర నియోజకవర్గం మాధవధార సీతన్నగార్డెన్ లో జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు పండుగ మహోత్సవము లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న పేడాడ రమణికుమారి దంపతులు.ఈ మహోత్సవములో ఖారవేల ఎడ్యుకేషనల్, కల్చరల్ & సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ (విశాఖపట్నం జిల్లా కళింగ సంఘం) అధ్యక్షుడు పేడాడ నర్సింగరావు,సనపల కీర్తి, జాన్, లలిత, ఉపేంద్ర, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.









Comments