top of page

ప్రభాస్ 'కల్కి' మూవీ నుంచి SURPRISE వీడియో

  • Writer: EDITOR
    EDITOR
  • May 27, 2024
  • 1 min read

ree
ree

ప్రభాస్ 'కల్కి' మూవీ నుంచి SURPRISE వీడియో

ప్రభాస్ 'కల్కి 2898AD' మూవీ నుంచి ఓ సర్ప్రైజ్ టీజర్ను ప్రైమ్ వీడియో పంచుకుంది. 'భైరవా.. ఎప్పుడు చూసినా వెల్డింగ్ చేస్తూనే ఉంటావు' అని ప్రభాస్తో చిన్న పిల్లలు మాట్లాడిన సంభాషణతో వీడియో మొదలైంది. ఈ నెల 31 నుంచి B&B(బుజ్జి, భైరవ) ప్రైమ్ వీడియోలో ఉంటారంటూ వీడియోతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.

ree
ree

ree
ree

ree

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Sushanth Bunny
Sushanth Bunny
May 27, 2024
Rated 5 out of 5 stars.

Super

Like
bottom of page