కలమల్లలో డొక్కా సీతమ్మ అన్నదాన సేవలు
- PRASANNA ANDHRA

- May 16, 2022
- 1 min read
ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలోని జమాల్ అలీ దర్గా ప్రతి నెల పున్నమి రోజు రాత్రి కవ్వాలి నిర్వహిస్తారు అన్నదాన కార్యక్రమం మరియు రాత్రి అంతా స్వామివారి పాటలు పాడుతూ ఉంటారు దర్గా చైర్మన్ షేక్ వల్లి మిగిలి ఉన్న అన్నాన్ని కలమల్ల గ్రామం కృష్ణా నగర్ లోని 50 పేద కుటుంబాలకు శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జమల్ అలీ దర్గా చైర్మన్ షేక్ వల్లి శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ జమ్మలమడుగు నియోజకవర్గ ప్రెసిడెంట్ ఆదినారాయణ పాల్గొన్నారు.














Comments