స్సామ్న విశాఖపట్నం జిల్లా అధ్యక్షుని గా కాకర్ల చక్రవర్తి
- EDITOR

- Aug 18, 2024
- 1 min read
స్సామ్న విశాఖపట్నం జిల్లా అధ్యక్షుని గా
కాకర్ల చక్రవర్తి

విశాఖపట్నం, ప్రసన్న ఆంధ్ర - 18 ఆగస్టు 2024
స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ APUWJ( స్సామ్న) విశాఖపట్నం జిల్లా అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ కాకర చక్రవర్తి నియమితులయ్యారు.ఇప్పటివరకు స్సామ్న రాష్ట్ర కార్యదర్శి గా వ్యవహరించిన చక్రవర్తి జిల్లా అధ్యక్షుని గా బాధ్యతలు స్వీకరించారు. స్సామ్న రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కే రాము, స్సామ్న గత జిల్లా అధ్యక్షులు డి. హరనాథ్ సమక్షంలో జరిగిన చక్రవర్తి ఎంపిక పట్ల పలువురు జర్నలిస్ట్ లు హర్షం వ్యక్తం చేశారు. చిన్న పత్రికల సమస్య ల పట్ల చక్రవర్తి చేసిన కృషి కి గుర్తింపు గా ఈ పదవి దక్కింది.









Comments