top of page

క్యాలెండర్స్ ను ఆవిష్కరించిన కడప నగర మేయర్

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 24, 2021
  • 1 min read

కడప నగరంలోని వైస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు వారి క్యాంపు కార్యాలయం నందు MD బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో సత్య శ్రీ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 2022 వ సంవత్సర

ree

& వైస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు గారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్పొరేటర్లు & డివిజన్ ఇంచార్జి లు - నాయకులు - జమాల్ వల్లి-మల్లి - RV రమణ-సుదర్శన్ రెడ్డి- అర్జున్ -కృష్ణారెడ్డి-మనోజ్-గోపాలకృష్ణ-మాధవరెడ్డి-మురాద్ భాష తదితరులు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page