త్వరలో కడప నుండి విశాఖపట్నానికి విమాన సర్వీస్
- PRASANNA ANDHRA

- Feb 24, 2022
- 1 min read
కడప ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు పునరుద్ధరణ, మార్చి 27 నుంచి సేవలు ప్రారంభం. తొలిసారిగా విశాఖపట్నానికి సర్వీసులు ప్రారంభం, తొమ్మిది నెలల తర్వాత విమాన రాకపోకల పునరుద్ధరణ. ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శివ ప్రసాద్ వెల్లడి.









Comments