మనవత్వాని చాటుకున్న కడప ఆర్టీవో
- PRASANNA ANDHRA

- Jan 4, 2022
- 1 min read
మనవత్వాని చాటుకున్న కడప ఆర్టీవో ధర్మ చంద్రారెడ్డి.
కడప నగరంలోని ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ఓ యచకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. యచకుడికి బంధువులు ఎవరు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు మేము సైతం స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం తెలుసుకున్న కడప ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డి యచకుడి మృతదేహానికి పూల మాల వేసి, పాడే ను మోసి మనవత్వాని చాటుకున్నారు.










Comments