top of page

అధికారులను విచారించిన జడ్జి కే.లత

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 27, 2023
  • 1 min read

అధికారులను విచారించిన జడ్జి కే.లత

ree

నందలూరు మండలంలోని ఆడపూర్ నందు గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం స్కూలు కాలేజ్ కి సంబంధించిన పి ఎల్ సి నంబర్.54/2023 నందలూరు జూనియర్ సివిల్ జడ్జి కే .లత నోటీసులు జారీ చేయగా సోమవారం జరిగిన విచారణ కు ఆ పాఠశాలల డిస్టిక్ కో ఆర్డినేటర్ సుకన్య, అన్నమయ్య జిల్లా డీఎంహెచ్వో కొండయ్య , కళాశాల సిబ్బంది హాజరైనారు. జరిగిన విచారణలో కళాశాల లొ పిల్లలకు గల సమస్యలు, వారి ఆరోగ్య పరిస్థితి గురించి వార్తపత్రికలో వచ్చిన వాటిపై విచారణ జరిగింది. తదుపరి డిసెంబర్ నెల నాలుగవ తేదీ 4 న వాయిదాలో పై వాటికి సంబంధించి అధికారులు తీసుకున్న చర్యలు( సౌకర్యాలు) రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page