కడపలో రేపు ఉద్యోగ మేళా
- PRASANNA ANDHRA

- May 26, 2023
- 1 min read
రేపు ఉద్యోగ మేళా


కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 27వ తేదీ కడపలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి తెలిపారు.

కలెక్టరేట్ లోని ఓ (O) బాక్ల్ లో ఉన్న జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఉదయం పది గంటలకు జరిగే జాబ్ మేళాలకు వినూత్న ఫర్టిలైజర్స్ కంపెనీ హాజరవుతోందన్నారు. ఈ మేరకు 30 ఏళ్లోపు ఉండి పదో తరగతి, ఆపై విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత పాల్గొనాలని ఆమె కోరారు.










Comments