top of page

ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండరు విడుదల చేయాలి - టీడీపీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 27, 2022
  • 1 min read

ree

ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండరు విడుదల చేయాలి - టీడీపీ

కడప, వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ప్రతీయేటా జనవరిలో జాబ్ కాలెండర్ విడుదల చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆ హామీని మరిచి జూన్ నెల వచ్చినప్పటికీ, జాబ్ కేలండర్ విడుదల లో అలసత్వం వహిస్తోందని, వెంటనే జాబ్ కాలెండర్ విడుదల చేయాలి అని టీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ రోజు కడప సెవెన్ రోడ్స్ సర్కిల్ లో విన్నుతంగా బిక్షాటన చేస్తూ నిరశన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు టీడీపీ తెలుగు యువత నిరసనను అడ్డుకుని పోలీసులు నిరసన కారులను అరెస్ట్ చేసి వారిని చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ కు తరలించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page