జనసేన, టీడీపీల నుండి వైసీపీలో భారీ చేరికలు
- DORA SWAMY

- Mar 12, 2022
- 1 min read
వై.ఎస్. ఆర్ కడప జిల్లా, రైల్వేకోడూరు :
కొరముట్ల ఆధ్వర్యంలో టిడిపి, జనసేన కుటుంబాలు భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. ఈరోజు ఉదయం ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం వై. కోట గ్రామానికి చెందిన టిడిపి, జనసేన కు సంబంధించిన సుమారు 100 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాగేంద్ర, సర్పంచ్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.














Comments