జనసేన కార్యకర్త అరెస్ట్
- PRASANNA ANDHRA

- Oct 8, 2022
- 1 min read
పెనమలూరు మండలం గోశాల లో జనసేన కార్యకర్త అక్రమ అరెస్ట్.
పెనమలూరు అధికార పార్టీ చేపట్టిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సారథి ని పలు సమస్యలపై నీలతీసిన జనసెన కార్యకర్త, ఎమ్మెల్యే ను నిలదీసినందుకే జనసేన కార్యకర్త అరుణ్ ను అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అని జనసైనికుల ఆరోపణ. పెనమలూరు పోలీస్ స్టేషన్ కు బయలుతెరిన కంకిపాడు, పెనమలూరు జనసేన నాయకులు, కార్యకర్తలు.








Comments