top of page

విజయవంతంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 11, 2022
  • 1 min read

చిట్వేలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం.


పార్టీ బలోపేతానికి మరింతగా కష్టపడాలని

జనసేనులకు దిశానిర్దేశం.


ree

ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. మాదాసు నరసింహ, కంచర్ల సుధీర్ రెడ్డి, పగడాల శివ ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన క్రియాశీలక సభ్యులు కిట్లు పంపిణీ చేశారు.



ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర కార్యదర్శులు వడ్రాణం మార్కండేయా బాబు తాతంశెట్టి నాగేంద్ర, మరియు ఇంచార్జి బోనాసి వెంకట సుబ్బయ్య లు విచ్చేసి

విజయవంతం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ..పార్టీ మరింతగా బలోపేతం కోసం కృషి చేయాలని, పార్టీ సిద్ధాంతాల కోసం నిస్వార్ధంగా కష్టపడే జనసైనికులమైన మనం అందరూ గుర్తించేలా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వ ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి కృషి చేయాలని అందరికీ దిశానిర్దేశం చేశారు.. జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు.


ree

ఈ కార్యక్రమంలో కోడూరు జనసేన నాయకులు పగడాల వెంకటేష్ ,వరికూటి నాగరాజా, ఎద్దుల అనంత రాయల్, ముత్యాల కిషోర్, మరి రెడ్డి ప్రసాద్,వీర మహిళ సింగిరి శివమ్మ,ఆలం రమేష్, వై కోట టీం సభ్యులు సాయం.విద్యాసాగర్,మనీ, నల్లంశెట్టి. కిషోర్ కుమార్, మాదాసు నరసింహులు, మాదాసు శివ, కంచర్ల సుధీర్ రెడ్డి,పగడాల శివ శంకర్, షేక్ రియాజ్, పెంచలయ్య,కడుమురి నాగరాజు, కొనిశెట్టి ప్రసాద్,మురళి కృష్ణ, ఆనందల తేజ,షేక్ సోను, పగడాల భరత్,షేక్ మస్తాన్, సు వారపు హరి, సునీల్, పసల శివ,బెడుదూరి పెంచలయ్య,పగడాల శివరామ్,పెద్దంగారి వంశీ తదితరులు పాల్గొన్నారు.నిస్వార్ధమైన జనసైనికులు,పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page