జబర్దస్త్ కమెడియన్ మృతి
- PRASANNA ANDHRA

- Sep 27, 2022
- 1 min read
జబర్దస్త్ కమెడియన్ మృతి.

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన మిమిక్రీ ఆర్టిస్ట్ మూర్తి కన్నుమూశాడు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నాడని, ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు మధ్యాహ్నం ప్రాణాలు విడిచాడని సోదరుడు అరుణ్ చెప్పాడు. మూర్తి చాలా స్కిట్ లలో తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పంచాడు. మిమిక్రీతోను అలరించాడు.








Comments