మానవత్వం చాటుకున్న జమ్మలమడుగు MLA
- PRASANNA ANDHRA

- Apr 12, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, జమ్మలమడుగు నుండి పెద్దముడియం మండలం బలపనగూడూరు గ్రామానికి వెళ్తున్న మార్గం మధ్యలో బైక్ ఆక్సిడెంట్ గమనించిన ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి, క్షతగాత్రులకు దగ్గరుండి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కు పంపించారు.









Comments