top of page

జై భారత్ పార్టీ హామీలు ఇవే - మహమ్మద్ రఫీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 2, 2024
  • 1 min read

జై భారత్ పార్టీ హామీలు

ree
ree

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, పర్యావరణ విద్వంశం లేని ఆంధ్రప్రదేశ్ ను నిర్మించాలన్నా, ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రం కావాలన్నా జై భారత్ పార్టీకి ఓటు వేయాలని ఆ పార్టీ అభ్యర్థి పోతుగంటి మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రఫీ మాట్లాడుతూ, వైద్యం, మంచినీరు, రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు, 500 కోట్ల రూపాయల ప్రభుత్వ గ్రాంట్ తో భారతదేశంలో అతిపెద్ద వాటర్ పార్క్ నిర్మాణం, మరణించిన ప్రతి వ్యక్తికి లక్ష రూపాయల ఆర్థిక సాయం, అవినీతి లేని పాలనను ప్రొద్దుటూరు ప్రజలకు అందిస్తానని ఐదు హామీలతో కూడిన అభివృద్ధి పనులను నాన్ జ్యుడీషియల్ ఈ-స్టాంపులపై ముద్రించి, తాను ఎన్నికలలో గెలిచి హామీలు నెరవేర్చని పక్షంలో ప్రజలు ఈ-స్టాంపు ద్వారా ముద్రించిన హామీలపై కోర్టుకు వెళ్లవచ్చునని సవాల్ విసిరారు.

ree

ree
ree

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
May 26, 2024
Rated 5 out of 5 stars.

Yes

Like
bottom of page