జగనన్న ఇళ్ల పట్టాలు పొందిన డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం
- PRASANNA ANDHRA

- Mar 7, 2022
- 1 min read

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీసులో నియోజకవర్గ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 25 వ వార్డు నుంచి 29వ వార్డులలో జగనన్న ఇళ్ల పట్టాలు పొందిన డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించి ఇళ్ల నిర్మాణం గురించి వివరించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, మునిసిపల్ కమిషనర్ వెంకట రమణయ్య, MEPMA సిబ్బంది, వార్డు కు సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లు CEO లు పాల్గొన్నారు.












Comments