లండన్ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్న జగన్
- PRASANNA ANDHRA

- Sep 12, 2023
- 1 min read
లండన్ పర్యటన ముగించుకొని ఏపీకి
చేరుకున్న జగన్

లండన్ పర్యటన ముగించుకొని సీఎం జగన్ దంపతులు ఏపీకి చేరుకున్నారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు రన్ వేపై సీఎంకు జోగి రమేష్, పిన్నిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ విఫ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ బాలశౌరి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి, వల్లభనేని వంశీ, కొలుసు పార్థ సారథి, మల్లాది విష్ణు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్ మార్గాన తమ నివాసానికి సీఎం జగన్ బయలుదేరారు. సీఎం రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టం చేశారు.









Comments