చంద్రబాబును కలిసిన టిడిపి నేత చమర్తి జగన్ రాజు
- EDITOR

- Jan 17, 2023
- 1 min read
చంద్రబాబును కలిసిన టిడిపి నేత చమర్తి జగన్ రాజు

ప్రసన్న ఆంధ్ర -రాజంపేట
ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన నవ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను పుంగనూరు, రొంపిచర్ల నందు ప్రముఖ విద్యావేత్త, రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు చమర్తి జగన్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చంద్రబాబు చమర్తి కి సూచించినట్లు తెలియజేసినట్లు చమర్తి జగన్ రాజు తెలియజేశారు.








Comments