నేడు నాలుగో ఏడాదీ జగనన్న 'అమ్మ ఒడి'
- EDITOR

- Jun 28, 2023
- 1 min read
నేడు నాలుగో ఏడాదీ జగనన్న 'అమ్మ ఒడి'...

అమరావతి
1వ తరగతి నుంచి ఇంటర్ దాకా 83,15,341 మందికి లబ్ధి, 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,393 కోట్లు జమ. నేడు కురుపాం బహిరంగ సభలో ప్రారంభించనున్న సీఎం జగన్. తాజాగా అందించే మొత్తంతో కలిపితే అమ్మఒడితో ఇప్పటి వరకు రూ.26,067 కోట్ల మేర లబ్ధి. నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.66,722 కోట్లు ఖర్చు.










Comments