top of page

నిరుద్యోగులకు గొప్ప వరం ఈ జాబ్ మేళా - ఎంపికైన మహిళలతో ఎమ్మెల్యే కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 19, 2022
  • 1 min read

ఈరోజు మధ్యాహ్నం రైల్వేకోడూరు పట్టణ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా .. శ్రీ సిటీ నందు భారత్ అఫైర్స్ కంపెనీకి ఎంపికైన 100 మంది నియోజకవర్గ మహిళానిరుద్యోగులకు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు నియామక పత్రాలు అందజేసి,సూచనలు చేసారు. నిరుద్యోగులు పట్ల ఈ కార్యక్రమం గొప్ప వరం లాంటిది అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ, ఎంపీ గారి ఓఎస్డి దుర్గాప్రసాద్, జ్ఞాన శేఖర్, కిషోర్ ,సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page